Telangana: రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య

Telangana: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచన

Sandeep Eggoju
Updated on: 23 March 2021 2:43 PM IST
Corona Cases Hiking In Telanagana
X

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచనలు చేస్తోంది. గత కొద్ది రోజులుగా గురుకుల పాఠశాలల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్కూళ్ల నిర్వహణపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. అలాగే కరోనా కట్టడిలో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేసే ఛాన్స్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story