Coronavirus: నిజామాబాద్‌ జిల్లాలో కరోనా విజృంభణ

Coronavirus: రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య

Sandeep Eggoju
Published on: 28 March 2021 11:42 AM IST
Corona Cases Founded in Nizamabad District
X

కరోన వైరస్ (ఫైల్ ఫోటో)

Coronavirus: నిజామాబాద్‌ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాకు మహారాష్ట్ర ముప్పు పొంచి ఉండటంతో రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టుల్లో అధికారులు హై అలెర్ట్‌ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా బోధన్‌ మండలం సాలూర వద్ద చెక్‌ పోస్టుల్లో టెస్టు చేస్తున్నారు. రోజుకు సుమారు వంద మందికి ప్రయాణికులకు టెస్టు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story