Coronavirus: తెలంగాణలో భయపెడుతోన్న కరోనా కేసులు

Coronavirus: భారీగా పెరిగిపోతున్న రోజువారీ కేసులు

Sandeep Eggoju
Updated on: 29 March 2021 2:01 PM IST
Corona fear in telangana
X

కరోనా వైరస్(ఫైల్ ఫోటో)

Coronavirus: తెలంగాణలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. రోజువారీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24గంటల్లో 535మందికి వైరస్ సోకగా, ముగ్గురు మృత్యువాత పడ్డారు. దాంతో, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1688కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 4వేల 495 యాక్టివ్ కేసులు ఉండటంతో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story