Khammam: ఖమ్మం జిల్లా బుద్దారంలో కోవిడ్‌ విజృంభణ

Khammam: అన్‌లాక్‌ తర్వాత పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు * కరోనా నిబంధనలు గాలికొదిలేసిన జనాలు

Sandeep Eggoju
Updated on: 15 July 2021 1:10 PM IST
Corona Cases Expanding in Khammam District After Unlock
X
Representational Image

Khammam: లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తేసిన తర్వాత రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ప్రజల నిర్లక్ష్యంతోపాటు అధికారుల పర్యవేక్షణ లోపంతో పాజిటివ్‌ రేటు హడలెత్తిస్తోంది. శుభకార్యాలకు ప్రజలు భారీగా హాజరుకావడంతోనే కొత్త కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story