DH Srinivasa Rao: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి

DH Srinivasa Rao: థర్డ్ వేవ్ మొదలయింది.. సభలు సమావేశాలు పెట్టకూడదు

Rama Rao
Updated on: 3 Jan 2022 12:00 PM IST
Corona Cases are on the Rise in Telangana | TS News Online
X

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి

DH Srinivasa Rao: తెలంగాణలో రోజు రోజుకు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాస్ రావు సూచించారు. థర్డ్‌వేవ్ మొదలయ్యిందన్న ఆయన సభలు, సమావేశాలు పెట్టకూడదన్నారు. టీనేజర్స్‌కు వ్యాక్సిన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారాయన. ఎవరూ అపోహాలు పెట్టుకోకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. పిల్లల్లో కేసులు పెరుగుతున్నాయంటున్నారు కాబట్టి వారి కోసం బెడ్స్, ఆక్సిజన్ అన్ని సిద్ధంగా ఉన్నాయంటున్నారు డీహెచ్‌ శ్రీనివాస్‌రావు.

Rama Rao

Rama Rao

Next Story