MLC Elections 2021: హోం మంత్రి మహమూద్‌ అలీ ఓటుపై వివాదం

MLC Elections 2021: తమ పార్టీ అభ్యర్థికి ఓటేసానని చెప్పిన హోంమంత్రి * ఓటు చెల్లుతుందా లేదా అని పరిశీలిస్తున్న కమిషన్‌

Sandeep Eggoju
Published on: 14 March 2021 12:47 PM IST
Controversy over Home Minister Mahmoud Alis vote
X

హోమ్ మంత్రి అలీ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

MLC Elections 2021: హోం మంత్రి మహమూద్‌ అలీ ఓటుపై వివాదం నెలకొంది. తమ పార్టీ అభ్యర్థికి ఓటేసానని మహమూద్‌ అలీ చెప్పడంతో.. ఓటు చెల్లుతుందా లేదా అని ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ఏ అభ్యర్థికి ఓటు వేశారో చెప్పడంతో ఓటు చెల్లదని ఈసీ పరిగణించింది. హోంమంత్రి ఓటుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇక ఆర్వో ఫిర్యాదు అందిన వెంటనే హోంమంత్రి ఓటుపై పరిశీలిస్తామన్నారు అధికారులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story