TSPSC: గ్రూప్ -1 పరీక్షలోనూ వివాదం..అభ్యర్థులకు సర్దిచెప్పిన పోలీసులు

Group-1 తమకు న్యాయం చేయాలని అభ్యర్థుల డిమాండ్

Dhatripriya
Published on: 11 Jun 2023 6:03 PM IST
Controversy In Group-1 exam
X

TSPSC: గ్రూప్ -1 పరీక్షలోనూ వివాదం..అభ్యర్థులకు సర్దిచెప్పిన పోలీసులు

TSPSC: TSPSCని వివాదాలు చుట్టుముడుతునే ఉన్నాయి..తాజాగా. హైదరాబాద్ మీర్‌పేట్‌లోని గ్రూప్ -1 పరీక్షా కేంద్రంలో గందరగోళం నెలకొంది. అరగంట ముందుగానే ఇన్విజిలేటర్ ఆన్సర్ షీట్లు తీసుకున్నాడని...అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ ఆవరణలో సుమారు 40 మంది అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ దగ్గరకు చేరుకుని, అభ్యర్థులకు సర్ధిచెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story