Pragathi Bhavan: ప్రగతిభవన్‌ దగ్గర ఉద్రిక్తత

Pragathi Bhavan: ఛలో ప్రగతిభవన్‌కు నర్సుల పిలుపు * అడ్డుకున్న పోలీసులు.. పలువురు అరెస్ట్

Sandeep Eggoju
Updated on: 13 July 2021 5:56 PM IST
Contract Nurses Attempt to Pragathi Bhavan Obsession due to Exclusion of Duties
X

ప్రగతి ముందు నర్సుల ధర్నా (ఫైల్ ఇమేజ్)

Pragathi Bhavan: హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నర్సుల ఛలో ప్రగతి భవన్‌ను అడ్డుకున్న పోలీసులు.. పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. 16 వందల 40 మంది నర్సులను విధుల్లోనుంచి తొలగించింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా విపత్కర సమయంలో డ్యూటీలు చేసిన తమను తొలగించడంపై నర్సులు ఆందోళనకు దిగారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story