Mallu Bhatti Vikramarka: త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

Mallu Bhatti Vikramarka: ఎస్సీ, ఎస్టీలకు ఒక లక్ష అదనంగా రూ. 6 లక్షలు ఇస్తాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Aug 2024 6:15 PM IST
Construction of Indiramma houses soon Says Mallu Bhatti Vikramarka
X

Mallu Bhatti Vikramarka: త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

Mallu Bhatti Vikramarka: తెలంగాణలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో చేపట్టబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక లక్ష అదనంగా.. 6 లక్షల రూపాయాలు ఇస్తామన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించిన భట్టి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, వచ్చే ప్రతి రూపాయి ప్రజలకే ఉపయోగపడాలని ఆకాంక్షించారు. గతం ప్రభుత్వం ఐటీడీఏలను సర్వనాశసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక... ట్రైబల్ వెల్ఫేర్‌కు 17వేల కోట్లకు పైబడి నిధులు కేటాయించాలమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఐటీడీఏలను మళ్లీ బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story