అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్
Command Control Centre: 7 ఎకరాల విస్తీర్ణంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్
Command Control Centre: దేశంలోనే తొలిసారిగా అత్యంత టెక్నాలజీతో నిర్మాణం జరుపుకున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి సిద్ధమైంది. రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట 16 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి దీనిని ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏం జరిగినా కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.
Next Story




