DGP Office: డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన కానిస్టేబుల్‌ అభ్యర్థులు..

DGP Office: జీవో 46 రద్దు చేసి పాత పద్ధతిలో నియామకాలను చేపట్టాలని డిమాండ్‌

Shekhar G
Published on: 24 July 2023 1:58 PM IST
Constable Candidates Who Besieged The DGP Office
X

DGP Office: డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన కానిస్టేబుల్‌ అభ్యర్థులు.. 

DGP Office: కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించారు. జీవో 46ను రద్దు చేసి పాత పద్ధతిలో నియామకాలను చేపట్టాలనే డిమాండ్‌‌తో ఆందోళనకు దిగారు. జీవో 46 వల్ల తీవ్రంగా నష్టపోతామని నిరసన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్‌ అభ్యర్థులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్‌ అభ్యర్థులను అరెస్ట్‌ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story