బీసీ బంధు దరఖాస్తుల పరిశీలన.. ప్రతినెల 15వ తేదీన బీసీ కులవృత్తులకు లక్ష సాయం చెక్కులు..

BC Bandhu: సాయం కోసం 5,28,862 అప్లికేషన్లు

Shekhar G
Published on: 23 Jun 2023 7:38 PM IST
Consideration of BC Bandhu Applications
X

బీసీ బంధు దరఖాస్తుల పరిశీలన.. ప్రతినెల 15వ తేదీన బీసీ కులవృత్తులకు లక్ష సాయం చెక్కులు.. 

BC Bandhu Scheme: బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన బీసీ బంధు లక్షరూపాయల సాయం ధరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం 5లక్షల 28వేల 862 అప్లికేషన్లు వచ్చాయి. అందులో బీసీఏ 2లక్షల 66వేల ఒక్కటి, బీసీబీ 1లక్ష 85వేల 136 అప్లికేషన్లు, బీసీడీల నుండి 65వేల 310 దరఖాస్తులు వచ్చాయి. 12వేల 415మంది ఎంబీసీలు బీసీ బంధుకోసం దరఖాస్తు చేసుకున్నారు. క్రమసం‌‌ఖ్య ప్రకారం దరఖాస్తులను అధికారులు పరిశీలించనున్నారు. ప్రతినెల 5వ తేదీన వెరిఫికేషన్‌ పూర్తి కానుండగా...15వ తేదీన స్థానిక ఎమ్మెల్యేలతో ప్రభుత్వం లబ్ధిదారులకు చెక్కులు అందజేయనుంది.

Shekhar G

Shekhar G

Next Story