స్టేట్ హోంలో వీణా వాణి17వ జన్మదిన వేడుకలు

స్టేట్ హోంలో వీణా వాణి17వ జన్మదిన వేడుకలు
x
Highlights

-వీణా వాణి17వ జన్మదిన శుభాకాంక్షలు -స్టేట్ హోంలో వేడుక నిర్వహించిన అధికారులు -కలిసుంటేనే బాగుందంటున్న అవిభక్త కవలలు -చదువులో భేష్ అనిపిస్తున్న చిన్నారులు -వీణా వాణి ఆపరేషన్ ఎప్పుడు?అసలు చేస్తారా? -ఆపరేషన్ తో కొత్త జీవితం ఇవ్వాలంటున్న తల్లి దండ్రులు

అవిభక్త కవలలు వీణా వాణీ ఇవాళ 17వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.. పుట్టినప్పటినుంచి నీలోఫర్ ఆస్పత్రిలో కొన్నాళ్లు.. ఆ తర్వాత స్టేట్ హోమ్ లోనూ కొనసాగుతున్న ఈ చిన్నారులిద్దరు ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు.. వారి ఆపరేషన్ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది.కవలల పుట్టిన రోజు సందర్భంగా వారి తల్లి దండ్రులు కూడా స్టేట్ హోమ్ కు వచ్చారు..తమకి అక్కడ సంతోషంగానూ, సౌకర్యంగానూ ఉందంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories