Marri Rajasekhar Reddy: కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచింది

Marri Rajasekhar Reddy: కాంగ్రెస్‌పై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఫైర్

Dhatripriya
Published on: 6 March 2024 12:12 PM IST
Congress won by giving fraudulent promises Says Marri Rajasekhar Reddy
X

Marri Rajasekhar Reddy: కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచింది 

Marri Rajasekhar Reddy: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచిందని ఆరోపించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి. అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ LRS క్రమబద్దీకరణ పేరుతో 20వేల కోట్లు వసూలు చేయడానికి సిద్ధపడిందని విమర్శించారు. వెంటనే LRS క్రమబద్ధీకరణ ఉచితంగా అమలు చేయాలని.. లేని పక్షంలో రాబోయే రోజుల పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story