Top
logo

బోణీ కొట్టిన కాంగ్రెస్‌.. రెండు స్థానాల్లో గెలుపు

బోణీ కొట్టిన కాంగ్రెస్‌.. రెండు స్థానాల్లో గెలుపు
X
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. గ్రేటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ బోణి కొట్టింది....

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. గ్రేటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ బోణి కొట్టింది. ఏఎస్‌రావునగర్‌ను కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంది. ఆ డివిజన్‌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శిరీషరెడ్డి విజయం సాధించారు.

ఇక మరో డివిజన్‌ ఉప్పల్‌‌లో కూడా కాంగ్రెస్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎం. రజిత ఉప్పల్‌లో గెలుపొందారు.

Web TitleCongress wins in AS Rao Nagar, Uppal divisions
Next Story