Warangal Elections: బల్దియాలో మూడుకు చేరిన కాంగ్రెస్‌ కార్పొరేటర్ల సంఖ్య

Warangal Elections: లింగోజిగూడా డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి దరిపెల్లి రాజశేఖర్‌ రెడ్డి విజయం సాధించారు.

Sandeep Eggoju
Published on: 3 May 2021 12:32 PM IST
Congress win Three Corporate Seates Municipal Elections
X

కాంగ్రెస్ 

Warangal Elections: బల్దియాలో కాంగ్రెస్‌ కార్పొరేటర్ల సంఖ్య మూడుకు చేరింది. లింగోజిగూడా డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి దరిపెల్లి రాజశేఖర్‌ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్‌ స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో అక్కడ టీఆర్ఎస్‌ పోటీ పెట్టలేదు. అయితే పోటీలో నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థిపై దరిపెల్లి రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story