Komatireddy: 4 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
Komatireddy: విపక్షాలకు సభలు, ధర్నాలు చేసుకునే హక్కు ఉంది
Komatireddy: 4 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ సభపై ఆంక్షలు తగవన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాహుల్‌గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటని ప్రశ్నించారు. 4 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు పోరాటాలు, సభలు, ధర్నాలు చేసుకునే హక్కు ఉందని గుర్తు చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభకు నిన్న రాత్రి నుంచి ఆంక్షలు పెట్టారని.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story




