Congress: వికారాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ విజయ సంకల్పయాత్ర

Congress: దారూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో యాత్ర

Sandeep Eggoju
Updated on: 6 July 2021 2:35 PM IST
Congress Vijaya Sankalpa yatra in Vikarabad District
X

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Congress: టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్‌రెడ్డి నియమితులైన సందర్భంగా.. వికారాబాద్‌ జిల్లా దారూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ళ రఘువీరారెడ్డి విజయ సంకల్పయాత్ర చేపట్టారు. దారూర్‌ మండల కేంద్రం నుంచి, వికారాబాద్ మీదుగా అనంతగిరి వరకు ఈ సంకల్ప యాత్ర సాగనుంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story