తెలంగాణ నుంచే రాహుల్ యాత్ర షురూ..!

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ నుంచే ప్రారంభించాలని టీకాంగ్రెస్ తీర్మానం చేసింది.

Arun Chilukuri
Updated on: 16 May 2022 7:01 PM IST
Congress to Hold Kashmir to Kanya Kumari Bharat Jodo Yatra From Telangana
X

తెలంగాణ నుంచే రాహుల్ యాత్ర షురూ..!

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ నుంచే ప్రారంభించాలని టీకాంగ్రెస్ తీర్మానం చేసింది. నవసంకల్ప్ శిబిర్‌పై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇటీవల రాహుల్ పర్యటనతో కాంగ్రెస్‌లో జోష్ నెలకొంది. 3 నెలలకోసారి రాహుల్ పర్యటన ఉండేలా ఇప్పటికే పార్టీ నేతలు తగిన ప్రణాళికలు రూపొందించారు. రైతు డిక్లరేషన్ తర్వాత గిరిజన, నిరుద్యోగ, ఉద్యోగ, విద్యార్థి డిక్లరేషన్‌ల కార్యక్రమాలను రాహుల్ తో ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ప్రారంభిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఊపు వస్తోందని నేతలు అంటున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ నుంచి ప్రారంభించాలని ఏఐసీసీపై టీకాంగ్ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story