Sangareddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు

Sangareddy: సంగారెడ్డి బయల్దేరిన వి. హన్మంతరావు, సంగారెడ్డిలో కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశం.

Sriveni Erugu
Published on: 19 Feb 2022 9:25 AM IST
Congress Seniors Appeasing Sangareddy MLA Jaggareddy
X

Sangareddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు

Sangareddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నారు. ఫోన్‌లో కూడా జగ్గారెడ్డి అందుబాటులోకి రాకపోవడంతో డైరెక్ట్‌గా కలిసి మాట్లాడేందుకు సంగారెడ్డికి బయల్దేరారు వీహెచ్. ఇదిలా ఉండగా సంగారెడ్డిలో కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశాలు కొనసాగుతున్నాయి. కార్యకర్తలతో సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story