Congress Meeting: భట్టి విక్రమార్క ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ల భేటీ

Congress Meeting: 3గంటల నుంచి చర్చిస్తున్న నేతలు *ప్రగతిభవన్‌లో జరిగే దళితబంధు పథకం అఖిలపక్షం అంశంపై చర్చిస్తున్న నేతలు

Arun Chilukuri
Published on: 13 Sept 2021 2:47 PM IST
Congress Leaders Meeting at CLP Leader Bhatti Vikramarka Home
X

 సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ల భేటీ(ట్విట్టర్ ఫోటో )

Congress Meeting: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో జరిగే దళితబంధు పథకం అఖిలపక్షం అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిలపక్ష సమావేశంలో పార్టీ అనుసరించే అంశాలపై నేతల ఉమ్మడి నిర్ణయంపై చర్చిస్తున్నారు. ఇక ఈ సమావేశానికి ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, మధుయాష్కి హాజరయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story