Shabbir Ali: టీఆర్ఎస్ పాలనలో దళితులకు అన్యాయం

Shabbir Ali: దళితుల ఆత్మగౌరవ పోరాటమే దండోరా : షబ్బీర్ ఆలీ * ఇంద్రవెల్లి సభతో ప్రభుత్వానికి కనువిప్పు : షబ్బీర్ ఆలీ

Sandeep Eggoju
Published on: 9 Aug 2021 4:02 PM IST
Congress Senior Leader Shabbir Ali Comments on TRS
X

షబ్బీర్ అలీ (ఫైల్ ఇమేజ్)

Shabbir Ali: టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో దళిత గిరిజనులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని అన్నారు మాజీ మంత్రి కాంగ్రేస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ..రాష్ట్రంలోని దళిత గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసేందుకే కాంగ్రేస్ పార్టీ దళిత గిరిజన ఆత్మ గౌరవ పేరిట దండోరా కార్యక్రమం చేపట్టిందని, ఇంద్రవెల్లి సభద్వారా రాష్ట్ర సర్కార్ కు కనువిప్పు కలుగుతోందని అంటున్నారు షబ్బీర్ అలీ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story