Congress: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూత

Congress: గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరారెడ్డి * అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Sandeep Eggoju
Published on: 7 March 2021 11:10 AM IST
congress Senior Leader, EX MLA Veerareddy Passed Away
X

వీరారెడ్డి (ఫైల్ ఇమేజ్)

Congress: కాంగ్రెస్ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ కె.వీరారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరారెడ్డి మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story