Delhi: ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ మరోసారి భేటీ

Delhi: నిన్న అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించిన స్క్రీనింగ్‌ కమిటీ

Shekhar G
Published on: 22 Sept 2023 10:10 AM IST
Congress Screening Committee Met Again In Delhi Today
X

Delhi: ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ మరోసారి భేటీ

Delhi: ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ మరోసారి భేటీ కానుంది. అభ్యర్థుల ఎంపికపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ఇక.. నిన్న అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించింది స్క్రీనింగ్‌ కమిటీ. ఒకే విడతలో అభ్యర్థుల జాబితా విడుదల చేసే యోచనలో కాంగ్రెస్‌ ఉంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపికపై నివేదిక రూపొందించి.. సీఈసీకి పంపనున్నారు నేతలు.

Shekhar G

Shekhar G

Next Story