Top
logo

29మందితో GHMC కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

29మందితో GHMC కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
X

Congress GHMC Election Candidates List(File Image)

Highlights

Congress GHMC Candidate List : గ్రేటర్ ఫైట్‌ కోసం కాంగ్రెస్ పార్టీ సమయాత్తం

గ్రేటర్ ఫైట్‌ కోసం కాంగ్రెస్ పార్టీ సమయాత్తం అవుతోంది. 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. రేపు వీరందరికీ బీ-ఫారాలను కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొన్న దుబ్బాకలో దెబ్బతిన్న కాంగ్రెస్ గ్రేటర్ లో తమ సత్తా చూపాలని కసరత్తులు చేస్తోంది. మరీ అవి ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

కాప్రా - శ్రీపతి కుమార్, ఏఎస్‌రావునగర్ - శిరీషారెడ్డి, ఉప్పల్ - రజిత

నాగోల్ - ముస్కు శైలజ, మన్సూరాబాద్ - జక్కిడి ప్రభాకర్‌రెడ్డి

హయత్‌నగర్ - గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, హసీనాపురం- సంగీత నాయక్

ఆర్కేపురం - పున్న గణేష్ నిర్మల, గడ్డి అన్నారం - వెంకటేష్ యాదవ్

సులేమాన్‌నగర్ - రిజ్వానా బేగం, మైలార్ దేవ్‌పల్లి - సనం శ్రీనివాస్ గౌడ్

రాజేంద్రనగర్ - బాతుల దివ్య, అత్తాపూర్ - వాసవి భాస్కర్ గౌడ్

కొండాపూర్ - మైపాల్ యాదవ్, మియాపూర్ - షరీఫ్, అల్లాపూర్ - కౌసర్ బేగం

మూసాపేట్ - గోపిశెట్టి రాఘవేందర్, ఓల్డ్ బోయిన్‌పల్లి - అమూల్య

బాలానగర్ - సత్యం శ్రీరంగం, కూకట్‌పల్లి - గొట్టిముక్కల విశ్వేశ్వరరావు

గాజుల రామారం - కూన శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డినగర్ - గిరిజి శేఖర్

సూరారం - వెంకటేశ్, జీడిమెట్ల - బండి లలిత, నేరెడ్‌మెట్ - మరియమ్మ చాస్కో

మౌలాలి - పి.ఉమామహేశ్వరి, మల్కాజిగిరి - శ్రీనివాస్ గౌడ్

గౌతమ్‌నగర్ - టీవీ తపస్వణి యాదవ్, బేగంపేట్- మంజులారెడ్డి

Web Titlecongress releases first list of candidates for ghmc elections
Next Story