DK Aruna: హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంది

DK Aruna: అవినీతిలో కాంగ్రెస్ గత kcr ప్రభుత్వాన్ని మించిపోయింది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Sept 2024 9:15 PM IST
Congress plays dramas in the name of HYDRA Says DK Aruna
X

DK Aruna: హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంది

DK Aruna: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్స్ లు, హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందన్నారు. అవినీతిలో కాంగ్రెస్ గత kcr ప్రభుత్వాన్ని మించిపోయిందని ఆరోపించారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ వాసులను హడలేత్తిస్తున్నారని అన్నారు. హైడ్రా జిల్లాకు విస్తరిస్తున్నారని... దీనికి ఒక పద్ధతి ప్రాతిపదికన ఉండదా..? అని ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story