Thummala: కేటీఆర్ వచ్చినా.. కేసీఆర్ వచ్చినా మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్‌దే

కేటీఆర్ వచ్చినా.. కేసీఆర్ వచ్చినా మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్‌దే- మంత్రి తుమ్మల

Shekhar G
Updated on: 1 March 2024 5:32 PM IST
Congress Party Will Win 17 MP Seats In Telangana Says Minister Thummala
X

Thummala: కేటీఆర్ వచ్చినా.. కేసీఆర్ వచ్చినా మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్‌దే

Thummala: కేటీఆర్ వచ్చినా.. కేసీఆర్ వచ్చినా మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్‌దే అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూకట్‌‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బండి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు నియమాకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ.. అప్పుల పాలు చేసిందని తుమ్మల ధ్వజమెత్తారు.

Shekhar G

Shekhar G

Next Story