Gandhi Bhavan: కాసేపట్లో గాంధీభవన్‌లో పార్టీ ముఖ్యనేతల సమావేశం

Gandhi Bhavan: సమావేశానికి హాజరుకానున్న ముఖ్యనేతలు

Sandeep Eggoju
Published on: 30 Aug 2021 11:48 AM IST
Congress Party Main Leaders Meeting in Gandhi Bhavan Soon
X
గాంధీ భావన్ లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం (ఫైల్ ఇమేజ్)

Gandhi Bhavan: కాసేపట్లో గాంధీభవన్‌లో పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story