అగ్గి రాజేసిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు

Congress Party Initiations Across Telangana | TS News Today
x

అగ్గి రాజేసిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు 

Highlights

Telangana Congress: ఇవాళ, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ దీక్షలు

Telangana Congress: రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. కేసీఆర్ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం, శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు చేయనున్నారు. కేసీఆర్ మాటలను వ్యతిరేకిస్తూ గాంధీ భవన్‌తో పాటు అన్ని జిల్లాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు రేవంత్ రెడ్డి. దేశంలో దళితులు, వెనుకబడిన వర్గాలు ఈ మాత్రమైనా ఉన్నారంటే అందుకు రాజ్యాంగమే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసిఆర్ నాశనం చేశారని, దానిపై ముందు మాట్లాడాలని రేవంత్ రెడ్డి నిలదీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories