Congress: రేపు కాంగ్రెస్ పీఏసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం

Congress: పది రోజుల పరిపాలన, నామినేటెడ్ పోస్టులు.. కొత్త డీసీసీల నియామకాలపై చర్చ

Shekhar G
Published on: 17 Dec 2023 11:51 AM IST
Congress PAC Political Affairs Committee Meeting Tomorrow
X

Congress: రేపు కాంగ్రెస్ పీఏసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం

Congress: రేపు కాంగ్రెస్‌ పీఏసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంకానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. పీఏసీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్దత, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఇక పది రోజుల పరిపాలన, నామినేటెడ్ పోస్టులు, కొత్త డీసీసీల నియామకాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story