గాంధీభవన్‌లో ఇవాళ ఉ.11 గం.కు కాంగ్రెస్ పీఏసీ సమావేశం

PAC Meeting: ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్‌రావు థాక్రే అధ్యక్షతన జరగనున్న భేటీ

Jyothi
Published on: 18 Dec 2023 10:02 AM IST
Congress PAC Meeting at Gandhi Bhavan today at 11 am
X

గాంధీభవన్‌లో ఇవాళ ఉ.11 గం.కు కాంగ్రెస్ పీఏసీ సమావేశం

PAC Meeting: గాంధీభవన్‌లో ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, సీనియర్ నేతలంగా పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, కొత్త ప్రభుత్వం పాలన, ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పరిశీలన, నామినేటెడ్ పోస్టులు, ఖాళీగా ఉన్న డీసీసీల నియామకం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తొలి రాజకీయ భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Jyothi

Jyothi

Next Story