సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Arun Chilukuri
Published on: 14 Feb 2021 5:25 PM IST
సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
X

సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అర్హులందరికీ వృద్ధాప్య పెన్షన్‌ ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు ఆయన. తన పాదయాత్రలో అర్హులు పెన్షన్‌ అందడం లేదని చెప్పారంటూ లేఖలో తెలియజేశారు. అదేవిధంగా ఎన్నికల వేళ పెన్షన్‌ అర్హత వయసు 57కు తగ్గిస్తామన్న సీఎం కేసీఆర్‌ ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉన్నా అందిరికి పెన్షన్‌ ఇవ్వాలంటూ కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story