Coronavirus: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

Coronavirus: లోక్‌సభలో కరోనా కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 23 March 2021 3:00 PM IST
Congress MP Revanth Reddy Test Positive for Coronavirus
X

Coronavirus: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

Coronavirus: లోక్‌సభలో కరోనా కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం స్పీకర్‌ ఓం బిర్లకు పాజిటివ్‌ రాగా ఇవాళ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డికి కరోనా సోకింది. కోవిడ్‌ టెస్టులో తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సూచన మేరకు ఐసోలేషన్‌లోకి వెళుతున్నట్టు ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనతో పాటు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story