Revanth Reddy: ఢిల్లీ మెడలువంచుతామన్న కేసీఆర్ గల్లీబాట పట్టారు

Revanth Reddy: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ మెడలు వంచుతామన్న కేసీఆర్ ఇప్పుడు గల్లీబాట పట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Arun Chilukuri
Published on: 7 Dec 2021 7:56 PM IST
Congress MP Revanth Reddy Slams CM KCR
X

Revanth Reddy: ఢిల్లీ మెడలువంచుతామన్న కేసీఆర్ గల్లీబాట పట్టారు

Revanth Reddy: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ మెడలు వంచుతామన్న కేసీఆర్ ఇప్పుడు గల్లీబాట పట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో జరిగిన ఒప్పందంలో భాగంగానే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను వాకౌట్ చేశారన్నారు. రాజకీయ ఒడంబడికల భాగంగానే టిఆర్ఎస్ బిజెపిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ర్టంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎక్కడ పర్యటించినా నిలదీయాలని పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story