Komatireddy Venkat Reddy: వనమా రాఘవను A1 గా మార్చాలి

Komatireddy Venkat Reddy: కొత్తగూడెం పాల్వంచ ఘటనలో ఏ1గా వనమా రాఘవను చేర్చాలన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

Arun Chilukuri
Updated on: 6 Jan 2022 4:10 PM IST
Congress MP Komatireddy Venkat Reddy Respond on Palvancha Family Suicide Case
X

Komatireddy Venkat Reddy: వనమా రాఘవను A1 గా మార్చాలి

Komatireddy Venkat Reddy: కొత్తగూడెం పాల్వంచ ఘటనలో ఏ1గా వనమా రాఘవను చేర్చాలన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడ్ని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు ఆ‍యన. సభ్యసమాజం తలిదించుకునేలా వనమా రాఘవ వ్యవహారం ఉందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. వనమా రాఘవను ఈ సాయంత్రంలోపు అరెస్ట్ చేయాలన్నారు. ఆయనను అరెస్ట్ చేసేలా సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి మనవడిని ఒక మాట అంటే గగ్గోలు పెట్టిన..సీఎంకు ఈ ఘటన కనపడడం లేదా? అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story