Komati Reddy Venkata Reddy: మా పార్టీ మాజీ సీఎం సభకు పోవద్దనడం కరెక్ట్‌ కాదు

Komati Reddy Venkata Reddy: విజయమ్మకు మాట ఇచ్చిన ప్రకారం వైఎస్‌ఆర్‌ సంస్మరణ సభకు హాజరయినట్లు చెప్పారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Arun Chilukuri
Published on: 2 Sept 2021 9:37 PM IST
Congress MP Komati Reddy Venkata Reddy Comments on YS Rajasekhar Reddy
X

Komati Reddy Venkata Reddy: మా పార్టీ మాజీ సీఎం సభకు పోవద్దనడం కరెక్ట్‌ కాదు

Komati Reddy Venkata Reddy: విజయమ్మకు మాట ఇచ్చిన ప్రకారం వైఎస్‌ఆర్‌ సంస్మరణ సభకు హాజరయినట్లు చెప్పారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. సభపై టీ.పీసీసీ ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందో తనకు తెలియదన్నారు ఆయన. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సంస్మరణ సభకు పోవద్దనడేమంటని ప్రశ్నించారు. ఇతర పార్టీల నేతలు చనిపోతే సంతాప సభలకు వెళ్లకుండా ఉంటామా అంటూ ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ శిష్యుడిగా చెప్పుకోవడానికి తాను గర్వపడుతున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story