MLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

MLC Jeevan Reddy: కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు కేసీఆర్ తెలివిగా వ్యవహరిస్తున్నారు.

Jyothi
Published on: 16 Feb 2022 4:52 PM IST
Congress MLC Jeevan Reddy Sensational Remarks
X

MLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

MLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ని నమ్మలేమని..కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లుగా కేసీఆర్ తెలివిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాల ముట్టడికి బయలు దేరిన జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

Jyothi

Jyothi

Next Story