MLC Jeevan Reddy: ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే డబ్బులు ఇస్తున్నారు

Jeevan Reddy: సీఎం కేసీఆర్ దళితుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 17 Aug 2021 4:07 PM IST
Congress MLC Jeevan Reddy Fire On KCR Over Dalit Bandhu
X

ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే డబ్బులు ఇస్తున్నారు

Jeevan Reddy: సీఎం కేసీఆర్ దళితుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఏడేళ్ల నుంచి 35వేల కోట్లు సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. పక్కదారి పట్టించిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల చొప్పున రాష్ట్రంలో ఆరు లక్షల ఇళ్లు దళితులకు నిర్మించవ్చని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే డబ్బులు ఇస్తున్నారని, దళితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story