MLA Seethakka: గవర్నర్ తమిళిసైని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క..

MLA Seethakka: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గవర్నర్ తమిళిసైని రాజ్‌భవన్‌లో కలిశారు.

Arun Chilukuri
Updated on: 24 Sept 2022 7:00 PM IST
Congress MLA Seethakka Meet Governor Tamilisai Soundararajan Over Tribal University
X

MLA Seethakka: గవర్నర్ తమిళిసైని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క..

MLA Seethakka: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గవర్నర్ తమిళిసైని రాజ్‌భవన్‌లో కలిశారు. తెలంగాణకు ట్రైబల్ యూనివర్శిటీ రూపురేకలు లేకపోవడం బాధాకరం. ఈ అకడామిక్ సంవత్సరం అయినా క్లాసులను ప్రారంభించాలని గవర్నర్‌ను కోరామని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. దాదాపు 8 ఏళ్ల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం వల్ల ఇదంతా జరుగుతోందని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైబల్ యూనివర్శిటీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story