Komatireddy Raj Gopal Reddy: కేసీఆర్‌ను ఓడించే పార్టీ నుండే పోటీ చేస్తా..

Komatireddy Raj Gopal Reddy: మర్యాద పూర్వకంగానే అమిత్‌షా ను కలిశాను

Rama Rao
Updated on: 22 July 2022 1:01 PM IST
Congress MLA Komatireddy RajGopal Reddy Met Union Home Minister Amit Shah
X

Komatireddy Raj Gopal Reddy: మర్యాద పూర్వకంగానే అమిత్‌షా ను కలిశాను

Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. అమిత్‌ షాను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారాయన. అయితే సరైన సమయంలో తన నిర్ణయం ప్రకటిస్తానని గతంలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు. కేసీఆర్‌ను ఓడించే పార్టీ నుండే పోటీ చేస్తానని అయితే ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ‌రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story