షర్మిల నిరుద్యోగ దీక్షకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంఘీభావం

Komatireddy Rajagopal Reddy: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామంలో చేపట్టిన నిరుద్యోగ దీక్షకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు.

Arun Chilukuri
Updated on: 27 July 2021 9:00 PM IST
Congress MLA Komatireddy Rajagopal Reddy Supports To YS Sharmila Deeksha
X

షర్మిల నిరుద్యోగ దీక్షకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంఘీభావం

Komatireddy Rajagopal Reddy: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామంలో చేపట్టిన నిరుద్యోగ దీక్షకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీ నుంచి షర్మిలతో ఫోన్లో మాట్లాడి మద్దతు తెలిపారు. నిరుద్యోగ సమస్యపై పోరాడే వారికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఉద్యోగ పోరాటంలో షర్మిల సఫలీకృతం కావాలన్నారు. రాజన్నబిడ్డగా తన నియోజకవర్గంలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story