Jagga Reddy: కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్‌ తయారైంది.. పోవాలనుకుంటే టీఆర్ఎస్‌లోకి డైరెక్ట్‌గా పోతా..

Jagga Reddy: కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్‌ తయారైందన్నారు ఆపార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Arun Chilukuri
Updated on: 2 Jan 2022 7:00 PM IST
Jagga Reddy: కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్‌ తయారైంది.. పోవాలనుకుంటే టీఆర్ఎస్‌లోకి డైరెక్ట్‌గా పోతా..
X

Jagga Reddy: కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్‌ తయారైందన్నారు ఆపార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేటీఆర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు లేరా? అని ప్రశ్నించారు ఆయన. పోవాలనుకుంటే టీఆర్ఎస్‌లోకి డైరెక్ట్‌గా వెళ్తానన్నారు జగ్గారెడ్డి. ఇటీవల రేవంత్‌, కేటీఆర్‌ కలిసినదాన్ని ఏమంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు జగ్గారెడ్డి. ఇక పార్టీలు వేరైనా ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకోవడం సంస్కారమన్నారు జగ్గారెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story