నేనే కొత్త పార్టీ పెట్టుకుంటా ‌: జగ్గారెడ్డి

Jagga Reddy: నేనే కొత్త పార్టీ పెట్టుకుంటానన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Arun Chilukuri
Published on: 19 Feb 2022 8:19 PM IST
Congress MLA Jagga Reddy New Political Party
X

నేనే కొత్త పార్టీ పెట్టుకుంటా ‌: జగ్గారెడ్డి 

Jagga Reddy: నేనే కొత్త పార్టీ పెట్టుకుంటానన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆ పార్టీకి నేనే ప్రెసిడెంట్ , నేనే ఎమ్మెల్యే... నేనే ఫ్లోర్ లీడర్ అని చెప్పారు. ఇండిపెండెంట్ రాజకీయ జీవితం గడుపుతానన్నారు. తాను కావాలంటే ఏ పార్టీలోకి అయిన వెళ్తా... ఆపేదవరని ప్రశ్నించారు. తాను ఇవాళే రాజీనామా చేద్దామని డిసైడ్ అయ్యాయని సీనియర్ల సూచనతో కొంత సమయం తీసుకుంటానని చెప్పారు. అయినా రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదన్నారు జగ్గారెడ్డి. నాపై ప్రచారంతో పార్టీకి కూడా నష్టమేనని చెప్పారు. సీఎల్పీ ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు జగ్గారెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story