Jagga Reddy: ఈ ప్రకటన తర్వాత నేను కాంగ్రెస్ లో లేనట్టే

Jagga Reddy: సోనియా, రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు.

Arun Chilukuri
Updated on: 19 Feb 2022 3:41 PM IST
Congress MLA Jagga Reddy Letter to Sonia Gandhi and Rahul Gandhi
X

Jagga Reddy: ఈ ప్రకటన తర్వాత నేను కాంగ్రెస్ లో లేనట్టే

Jagga Reddy: సోనియా, రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తనకు పార్టీలో జరిగిన అవమానాలను లేఖలో వివరించారు జగ్గారెడ్డి. అంతేకాదు ఈ ప్రకటన తర్వాత తాను కాంగ్రెస్ లో లేనట్టే అని తెలిపారు ఆ‍యన. త్వరలో తన రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఇక గతంలో కూడా కాంగ్రెస్ లో వర్గ పోరు ఉందని తెలిపారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story