ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోపిడి - భట్టి

Arun Chilukuri
Published on: 11 Feb 2021 4:17 PM IST
ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోపిడి - భట్టి
X

ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోపిడి - భట్టి

సీఎం కేసీఆర్ ఏడేళ్ల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోపిడీకి పాల్పడ్డారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిని నిరూపించడానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. అలాగే సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా భట్టి ధీమా వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలపై కేసీఆర్ వారం రోజుల పాటు నిరసన వ్యక్తం చేసి ఢిల్లీకి వెళ్లి కేంద్రం ముందు మోకరిల్లారని భట్టి ఎద్దేవా చేసారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story