Revanth Reddy: కష్టపడ్డ వారికి తప్పక పదవులు

Revanth Reddy: కాంగ్రెస్ సభ్యత్వాలు చూసి కేసీఆర్ భయపడి పీకేను తెచ్చుకున్నారు

Rama Rao
Published on: 28 Feb 2022 3:40 PM IST
Congress Membership Registration Program in Telangana
X

Revanth Reddy: కష్టపడ్డ వారికి తప్పక పదవులు

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికే పదవులు ఉంటాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. పార్టీ నేతలకు చురకలంటించారు. పెద్ద నాయకులం అని చెప్పుకొని కుర్చీలో కూర్చునే వారికి అవకాశాలుండవన్నారు. కాంగ్రెస్ కు అండగా నిలిచిన వారికి ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ, పెన్షన్లు, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీహారీ ఐఎఎస్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారన్నారు. కాంగ్రెస్ సభ్యత్వాలను చూసి కేసీఆర్ బీహార్ నుండి పీకేను తెప్పించుకున్నారని విమర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story