Telangana: మేనిఫెస్టో ఏ పార్టీకి కలిసిరాబోతుంది.?

Telangana: మాటలతో కాదు మేనిఫెస్టోతో చూసుకుందాం అంటున్న పార్టీలు

Shekhar G
Published on: 16 Oct 2023 6:32 PM IST
Congress Manifesto Vs BRS Manifesto
X

Telangana: మేనిఫెస్టో ఏ పార్టీకి కలిసిరాబోతుంది.?

Telangana: కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో 5గ్యారెంటీల పథకం చాలా ఉపయోగపడింది. అధికారంలో వచ్చిన వెంటనే కొన్నింటిని నెరవేర్చారు. దీంతో టీకాంగ్రెస్.. 6 గ్యారెంటీ స్కీమ్స్ ను తీసుకువచ్చింది. కర్నాటకలో సాధ్యం అయింది కాబట్టి.. తెలంగాణలోనూ సాధ్యమే అంటున్నారు హస్తం నేతలు. ఒకవేళ.. ఎన్నికలను మేనిఫెస్టో ప్రాతిపదికనే తీసుకుంటే.. ప్రజలు ఎవరి వైపు నిలబడతారు అనేది ఆసక్తిగా మారింది.

Shekhar G

Shekhar G

Next Story