Revanth Reddy: టీకాంగ్రెస్‌కు ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత, కులం, బైబిల్

Revanth Reddy: బీఆర్ఎస్‌ పాలనలో ప్రజా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు

Jyothi
Published on: 17 Nov 2023 1:58 PM IST
Congress Manifesto Release at Gandhi Bhavan
X

Revanth Reddy: టీకాంగ్రెస్‌కు ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత, కులం, బైబిల్

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తుపాను వీయబోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత, కులం, బైబిల్ అని అన్నారు. సర్వ మతాలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హామీ పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్నారు. బీఆర్ఎస్‌ పాలనలో ప్రజా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. . తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు ముందుకు వచ్చారన్నారు రేవంత్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story