Telangana Assembly Election Results 2023: రాష్ట్రం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.. 65 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

Telangana Assembly Election Results 2023:

Jyothi
Published on: 3 Dec 2023 10:06 AM IST
Congress Leads in 65 Seats
X

Telangana Assembly Election Results 2023: రాష్ట్రం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.. 65 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ 

Telangana Assembly Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవ్వరూ ఊహించని విధంగా నమోదువుతున్నాయి. ఒక్క హైదరాబాద్ మినహా ఔట్ అండ్ ఔట్‌గా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోంది. నల్గొండ, ఖమ్మంలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. షాకింగ్, అండ్ బ్రేకింగ్ న్యూస్ ఎంటంటే.. సిరిసిల్లో మంత్రి కేటీఆర్ వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో మంత్రి కేటీఆర్ వెనుకంజలో కొనసాగుతున్నారు.

Jyothi

Jyothi

Next Story