Hyderabad: కాసేపట్లో చార్మినార్‌కు కాంగ్రెస్ నాయకులు

Hyderabad: భాగ్యలక్ష్మి టెంపుల్‌ను సందర్శించనున్న భట్టివిక్రమార్క, వీహెచ్.

Sriveni Erugu
Published on: 3 Jun 2022 9:17 AM IST
Congress Leaders Visit Shri Bhagya Laxmi Mandir Today  | Hyderabad
X

Hyderabad: కాసేపట్లో చార్మినార్‌కు కాంగ్రెస్ నాయకులు

Hyderabad: కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు చార్మినార్‌కు బయల్దేరనున్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్‌ను సందర్శించనున్నారు భట్టి విక్రమార్క, వీహెచ్, పలువురు నేతలు. ఇటీవల చార్మినార్‌పై నమాజ్ చేసుకోవడానికి అనుమతించాలని కాంగ్రెస్ నేత సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పుడు ఇది వివాదంగా మారింది. అయితే ఇదే అంశంపై నిన్న బీజేపీ - కాంగ్రెస్ నేతలు మాటలతో కత్తులు దూసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ్టి కాంగ్రెస్ నేతల చార్మినార్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story